#NKR 19 చివరి దశలో షూటింగ్

#NKR19 movie shooting update, NKR19 movie shooting update, #NKR19 movie, Nandamuri Kalyan Ram 19 movie, Nandamuri Kalyan Ram, Kalyan Ram Latest Movie, Kalyan Ram's Upcoming Movie, Rajendra Reddy, NKR19, NKR19 Telugu movie, NKR19 New Update, NKR19 Telugu Movie New Update, NKR19 Movie, NKR19 Latest Update, NKR19 Movie Updates, NKR19 Telugu Movie Live Updates, NKR19 Telugu Movie Latest News, NKR19 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు కళ్యాణ్ రామ్. ఇటీవలే బింబిసార తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. పీరియాడిక్ డ్రామాగా వచ్చిన ఈసినిమాలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ రోల్ లో అలరించాడు. ఈసినిమా సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్టర్ ను అందించింది. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్ లు ఉండగా వాటిలో ఒకటి రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా అంది. నందమూరి కళ్యాణ్ రామ్ కు ఇది19వ చిత్రం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ ఇప్పటి వరకూ అప్ డేట్ ఇవ్వలేదు. తాజాగా సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన గోవా షెడ్యూల్ పూర్తయిందని.. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. ఈసందర్భంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో చేతిలో గన్ పట్టుకుని యాక్షన్ లుక్ లో కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్. దీంతో ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నట్టు అర్థమవుతుంది.

కాగా ఈసినిమాలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజి, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 6 =