ప్రిన్స్ ట్రైలర్ అప్ డేట్

prince movie trailer update, Sivakarthikeyan, Maria Ryaboshapka, Anudeep Kv, prince movie trailer, prince Telugu movie trailer, Sivakarthikeyan Latest Movie, Sivakarthikeyan's Upcoming Movie, prince, prince Telugu movie, prince New Update, prince Telugu Movie New Update, prince Movie, prince Latest Update, prince Movie Updates, prince Telugu Movie Live Updates, prince Telugu Movie Latest News, prince Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు తమిళ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్. రీసెంట్ గా డాక్టర్ ఇంకా డాన్ సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మరోవైపు శివ కార్తికేయన్ తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ సినిమా తెరకెక్కు తుంది. ఇక ఈసినిమాను దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, పాటలు, టీజర్ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. రేపు అంటే అక్టోబర్ 9వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో శివకార్తికేయన్ సరసన మారియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతంగా అంచనాలు నెలకొన్నాయి. చూద్దాం ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.