సెన్సార్ పూర్తి చేసుకున్న నేనే వస్తున్నా

nene vasthunna movie completes censor formalities, nene vasthunna movie Gets an U/A certificate, U/A certificate, censor formalities, censor board gave the U/A certificate for nene vasthunna movie, Nene Vasthunna Movie Highlights, Nene Vasthunna Movie Plus Points, Nene Vasthunna Movie Public Talk, Nene Vasthunna Movie Public Response, Nene Vasthunna, Nene Vasthunna Movie, Nene Vasthunna Movie Updates, Nene Vasthunna Telugu Movie Live Updates, Nene Vasthunna Telugu Movie Latest News, Dhanush Upcoming Movie, Dhanush Latest Movie, Dhanush, Indhuja, Selvaraghavan, Yuvan Shankar Raja, S.Thanu, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ధనుష్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్ట్ గా తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక తమిళ్ లో కూడా ధనుష్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల్లో నానే వరువెన్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నేనే వస్తున్నా అనే టైటిల్ తో తెలుగులో ఈసినిమా రిలీజ్ అవుతుంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం.

కాగా ఈసినిమాలో దనుష్ సరసన ఇందుజ రవిచంద్రన్ , ఎల్లి అవరం హీరోయిన్లుగా నటిస్తుండగా.. సెల్వ రాఘవన్, ప్రభు, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =