సూర్య 42 కొత్త షెడ్యూల్ స్టార్ట్

#Suriya42Movie New Schedule Begins, Suriya42 Official Update From The Makers, Suriya 42, #Suriya42Movie New Schedule, #Suriya42Movie, Suriya Sivakumar Suriya42, Suriya 42 Update, Suriya 42 Movie Update, Suriya 42 Telugu Movie New Update, Suriya Sivakumar, Hero Suriya, Suriya42 First Look, Suriya42 New Update, Suriya42 Movie Updates, Suriya42 Telugu Movie Updates, Suriya42 Telugu Movie Live Updates, Suriya42 Latest News And Updates, #Suriya42, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈమధ్య కాలంలో విభిన్నమైన పాత్రలు, డిఫరెంట్ కథలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన పలు ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నాడు. అందులో స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఇది సూర్య కెరీర్‌లో 42వ చిత్రంగా వస్తుంది. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు మోషన్ పోస్టర్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. గోవాలో ఈసినిమా కొత్త షెడ్యూల్ నేటి నుండి ప్రారంభించినట్టు సమాచారం. ఇక ఈ షెడ్యూల్ లో దిశా పటాని కూడా జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లోనే కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు చిత్రబృందం.

కాాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =