కశ్మీర్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్

RRR Movie Creates A New Record In Kashmir, RRR Creates A New Record In Kashmir, RRR Movie Creates A New Record, Kashmir, RRR Movie, RRR Telugu Movie, RRR Movie Latest Update, RRR New Update, RRR Telugu Movie Updates, RRR Telugu Movie Live Updates, RRR Telugu Movie Latest News, SS Rajamouli, Jr NTR, Ram Charan, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీపై హాలీవుడ్ రైటర్స్ , డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తాజాగా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. 1980 సంవత్సరం వరకు కశ్మీర్ థియేటర్స్ ఉండేవి. రెండు ఉగ్రవాద సంస్థల హెచ్చరికతో థియేటర్స్ మూతబడ్డాయి. పది సంవత్సరాల తరువాత థియేటర్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు జరిగినా మళ్ళీ బెదిరింపులు వచ్చాయి. అక్కడి థియేటర్స్ అన్నీ మూతబడటంతో వాటి స్థానంలో ప్రభుత్వమే మల్టీ ప్లెక్స్ నిర్మించింది. దక్షిణ కశ్మీర్ లోని సోఫియాన్ , పుల్వామా లలో నిర్మించిన మల్టీ ప్లెక్స్ లను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాప్రారంభించారు. సుమారు 30 సంవత్సరాల తరువాత ప్రారంభం అయిన థియేటర్స్ లో ఒక దానిలో ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రదర్శించబడటం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eleven =