దేశంలోనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రాజెక్ట్ K

Project K Movie Interesting Update, Project K Movie Latest Update, Project K Telugu Movie New Update, Project K, Prabhas Project K, Project K Movie, Project K Latest Movie, Project K Telugu Movie, Director Nag Ashwin, Project K Latest Update, Project K Movie New Update, Prabhas, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Rebel Star Prabhas, Prabhas And Deepika Padukone Starrer Project K Movie

వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్‌ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో దేశం లోనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K మూవీ లో ఐదు భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించడానికి నలుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయనున్నారనీ , ఇంతకు ముందు ఎన్నడూ చూడని భారీ దృశ్య రూప చిత్రం గా , అతి పెద్ద యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతుందనీ సమాచారం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ , సలార్ , ప్రాజెక్ట్ K మూవీస్ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.