దసరా పండగకు #NBK107 టైటిల్ అనౌన్స్ మెంట్ ?

#NBK107 Movie Title Announcement For Dasara?, NBK107 title to be announced this Dasara, Director Gopichandh Malineni, Nandamuri Balakrishna's upcoming film, Nandamuri Balakrishna's 107 Movie Title Announcement For Dasara, #NBK107 Movie, #NBK107, Nandamuri Balakrishna's 107 Movie, Nandamuri Balakrishna And Shruti Haasan Starrer NBK107, NBK107 Telugu Movie, Nandamuri Balakrishna, Shruti Haasan, Nandamuri Balakrishna's Latest Movie, Dasara 2022, NBK107 Movie Latest Update, NBK107 New Update, NBK107 Movie Latest News And Updates, NBK107, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK 107 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#NBK107 మూవీ తాజా షెడ్యూల్ టర్కీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ లో కొన్ని సాంగ్స్ తోపాటు పలు కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.#NBK 107 మూవీని బ్లాక్ బస్టర్ అఖండ మూవీ రిలీజ్ అయిన డిసెంబర్ 2 వ తేదీ రిలీజ్ చేయడానికి , ఈ మూవీ టైటిల్ ను దసరా పండగకు రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీ కై అన్నగారు , జై బాలయ్య వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. #NBK 107 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =