కొంత కాలం క్రితం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాత మధు మంతెన తో కలసి భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో మహాభారతం తెరకెక్కించనున్నట్టు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీ అప్ డేట్ వచ్చింది. అల్లు ఎంటర్ టైన్ మెంట్స్ , మైధోవర్స్ బ్యానర్స్ పై మహాభారతం ను మూవీగా కాకుండా వెబ్ సిరీస్ గా రూపొందించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గొప్ప ఇతిహాసం , మునుపెన్నడూ చూడని విధంగా మీ ముందుకు రానుందనీ , ఒక అద్భుత దృశ్య కావ్యం కోసం ఎదురు చూస్తూ ఉండండి అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అనౌన్స్ చేసింది. ఈ మహాభారతం వెబ్ సిరీస్ దర్శకుడు , నటీనటులు , సాంకేతిక నిపుణులు ఎవరనేది తెలియాల్సి ఉంది. మహాభారతం వెబ్ సిరీస్ రూపొందించడం అంత ఈజీ కాదని అందరికి తెలిసిన విషయమే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Prabhas Shares His Emotions With Gopichand | RIP Krishnam Raju | Rebel Star Krishnam Raju LIVE | TFN
01:56
Prabhas Gets Emotional With Gopichand | RIP Rebel Star Krishnam Raju | Telugu FilmNagar
03:00
Allu Arjun Consoles Prabhas | Allu Arjun Emotional Words about Krishnam Raju | RIP Krishnam Raju
08:31
Superstar Krishna Recollects Emotional Bonding With Krishnam Raju | #RIPKrishnamRaju | Prabhas | TFN
05:46
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: