బ్రహ్మాస్త్ర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Brahmastra Movie First Weekend Collections, Brahmastra Massive Collections At Box-Office, Brahmastra Box-Office Collections, Brahmastra Collections, Brahmastra Telugu Movie Review,Brahmastram Telugu Movie Review,Brahmastra Movie Review,Brahmastram Movie Review,Brahmastram Review,Brahmastra Review,Brahmastram Telugu Review,Brahmastra Telugu Review,Brahmastra First Review,Brahmastram Part One: Shiva Movie Review,Brahmastra Part One: Shiva Movie Review,Brahmastram Movie Review And Rating,Brahmastra Movie Review And Rating,BRAHMĀSTRA,Brahmastram Movie Rating,Brahmastra Part One: Shiva,Brahmastram Part One: Shiva, Brahmāstra: Part One – Shiva,Brahmastra – Part One: Shiva Movie,Brahmastra Movie: Review,Brahmastra Movie Review 2022,Brahmastra Movie Highlights,Brahmastra Movie Plus Points,Brahmastra Movie Review Telugu, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్ తో విభిన్నమైన కథతో విజువల్ వండర్ గా ఈసినిమా సెప్టెంబర్ 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని బ్రహ్మాస్త్రం పేరుతో తెలుగులో విడుదల చేశారు. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తూ విడుదల చేశారు. ఈసినిమా రిలీజ్ అయిన ముందు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా చాలా చోట్ల మాత్రం హిట్ టాక్ నే సొంతం చేసుకున్నారు. మనం పురాణాలలో, ఇతిహాసాలలోని అస్త్రాలను తీసుకొని వాటిని ఇప్పటి తరానికి కనెక్ట్ చేస్తూ అయాన్ రాసుకున్న కథతో పాటు ముఖ్యంగా ప్రేక్షకులు ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కి ఫిదా అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతుంది. ఈసినిమా రెండు రోజుల్లో మరితం పుంజుకుంది అని చెప్పుకోవచ్చు. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈసినిమాకు వీకెండ్ కలిసొచ్చింది. అందుకే మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు రాబట్టుకున్న సినిమా ఈరెండు రోజుల్లో కాస్త ఎక్కడా తగ్గకుండా ఆరేంజ్ లోనే కలెక్షన్స్ ను అందించింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 12 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టు తెలుస్తుంది. వెరసి ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాస్త్ర 225 కోట్లను రాబట్టుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. మరి మూడు రోజుల్లోనే ఇంత రాబట్టుకుందంటే గొప్ప విషయమనే చెప్పొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − nine =