100 రోజులు పూర్తి చేసుకున్న విక్రమ్

Vikram Movie Completes 100 Days, Vikram Telugu Movie Completes 100 Days, Vikram Completes 100 Days, Vikram Movie Completes 100 Days At Theatres, Kamal Haasan's Vikram Movie completes 100 Days At Theatres, Vikram Telugu Movie completes 100 Days At Theatres, Kamal Haasan's Vikram Movie, Vikram Movie, Vikram Telugu Movie, Vikram Latest Update, Vikram Telugu Movie New Update, Kamal Haasan, Ulaganayagan Kamal Haasan starrer Vikram, Lokesh Kanagaraj's Vikram, Ulaganayagan Kamal Haasan, Director Lokesh Kanakaraj, 100 Days At Theatres, Vikram, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ ఖైదీ మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ విక్రమ్ జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విక్ర‌మ్ మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విక్రమ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణతో 450 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.తాజాగా ఈ చిత్రం 100వ రోజును పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా కమల్ హాసన్ స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఇంకా థియేటర్లలో రన్ అవుతోంది. తమిళనాడులో ఆయా సెంటర్లలో విక్రమ్ 100వ రోజును విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ 100 డేస్ పోస్టర్ తో అభిమానులు, ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. చిత్ర యూనిట్ కు కూడా పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అటు అభిమానులు, ఆడియెన్స్ కూడా విక్రమ్ 100 డేస్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.