వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లో బ్రహ్మాస్త్ర

Brahmastra Joins One Million Dollars Club, One Million Dollars Club, Brahmastra Movie Joins One Million Dollars Club, Brahmastra Box Office Collections, Brahmastra Collections, Brahmastra Latest Collections, Brahmastra Telugu Movie Collections, Brahmastra Box Office Report, 1 Million Dollars Club, Brahmastra Telugu Movie Review,Brahmastram Telugu Movie Review,Brahmastra Movie Review,Brahmastram Movie Review,Brahmastram Review,Brahmastra Review,Brahmastram Telugu Review,Brahmastra Telugu Review, Brahmastra Public Talk,Brahmastra Public Response,Ranbir Kapoor Movies,Ranbir Kapoor Brahmastra Movie Review, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటి రోజుకే బ్రహ్మాస్త్ర మూవీ 1 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే 1 మిలియన్ కన్నా ఎక్కువ వసూళ్లనే మొదటి రోజుకి ఈ చిత్రం సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు వారు చెబుతున్నారు. మొత్తానికి అయితే బ్రహ్మాస్త్ర మూవీ వరల్డ్ వైడ్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబడుతున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + eleven =