సూర్య 42 మూవీ తో దిశా పటాని కోలీవుడ్ ఎంట్రీ

Disha Patani Confirmed as Heroine in #Suriya42,Telugu Film News 2022, Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Suriya42, Suriya42 Movie,Suriya42 Updates,Suriya42 latest Updates,Suriya42 Movie Latest News,Disha Patani,Actress Disha Patani,Actress Disha Patani in Suriya42 Movie,Disha Patani To Act In Suriya Upcoming Movie Suriya42,Suriya Upcoming Movies,Suriya New Movie Updates,Suriya Next Project Suriya42,Disha Patani Entery in Kollywood Movies

రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా , జై భీమ్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన హీరో సూర్య 42 వ మూవీ షూటింగ్ చెన్నై లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.యు వి క్రియేషన్స్ ,స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తమిళ , తెలుగు భాషలలో భారీ బడ్జెట్, 3 D ఫార్మాట్ తో సూర్య 42 మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో హీరో సూర్య కు జోడీగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని నటిస్తున్నారు. ఈ మూవీ తో దిశా పటాని కోలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో సూర్య 42 మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సూర్య 42 మూవీ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా , ఆసక్తికరంగా ఉన్న ఆ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూర్య హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా సూర్య 42 మూవీ 10 భాషలలో రిలీజ్ కానుంది. భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =