వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా తెరకెక్కనుంది. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
#SSMB 28 మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కై హీరో మహేష్ బాబు అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నారు. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తోపాటు యాక్షన్ సీన్స్ తో తెరకెక్కనున్న #SSMB28 మూవీ రెగ్యులర్ షూటింగ్ మరో రెండు రోజులలో ప్రారంభం కానుందని సమాచారం.సూపర్ హిట్ మహర్షి మూవీ లో మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
![Video thumbnail](https://img.youtube.com/vi/fDen_bRfvcY/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/8tTqJc_8_E0/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/yk3pV5tabsA/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/fNylFSNsZvA/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)