థియేటర్ లో శృతి హాసన్ సందడి

Shruti Haasan Surprises Audience Watching 3 Movie In AMB, Audience Watching 3 Movie In AMB, AMB cinemas, Shruti Haasan Surprises Audience, Shruti Haasan Surprises Audience Watching 3 Movie, 3 Movie Gets Superb Response, audience Superb Response For 3 Movie, Dhanush And Shruti Haasan’s Romantic Thriller, 3 Movie, Dhanush's 3 Movie to Rerelease, 3 Movie New Update, 3 Telugu Movie Latest Update, Shruti Haasan, Dhanush Upcoming Movies, Dhanush Latest Movie, Romantic Thriller 3, 3 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Dhanush And Shruti Haasan’s 3 Movie, Aishwarya R, Superb Response For 3 Movie,

లక్ (2009)మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన శృతి హాసన్ , అనగనగా ఓ ధీరుడు మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంన్నారు. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న సలార్ , బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న #NBK107 , చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న #MEGA 154 మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ధనుష్ , శృతి హాసన్ జంటగా తెరకెక్కిన 3 తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ 3 మూవీ 10 సంవత్సరాల రిలీజ్ అయ్యి అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ 3 మూవీ ప్రదర్శించబడుతున్న థియేటర్ కు వెళ్ళి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసి సందడి చేశారు. ఆ వీడియో ను శృతి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.