విజయం కోసం రిస్క్‌ తీసుకోవాల్సిందే- రష్మిక

Rashmika Mandanna makes interesting comments, Rashmika interesting comments, Rashmika Mandanna, Rashmika Cine Journey, Animal, Pushpa 2 The Rule, Goodbye, Mission Majnu, Rashmika Mandanna Cinema Journey, Pushpa The Rule, Rashmika Latest Movies, Rashmika Upcoming Movies, Pushpa The Rule Latest Update, Pushpa 2 The Rule New Update, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు , బిగ్ బీ అమితాబ్ గుడ్ బై , రణ్ బీర్ కపూర్ యానిమల్ , టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉంది. రష్మిక కథానాయిక గా పుష్ప :ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్రసీమలో ఐదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని దక్షిణాదిన అగ్ర నాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న రష్మిక తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ఏ రంగంలోనైనా విజయం కోసం రిస్క్‌ తీసుకోవాల్సిందేననీ , తన మనఃసాక్షి ప్రకారమే సినిమా కథల్ని ఎంపిక చేసుకుంటాననీ , . ఏదైనా రాసిపెట్టుంటే తప్పకుండా జరిగి తీరుతుందనే సూత్రాన్ని నమ్ముతాననీ , విశ్వం అందించే రహస్య సందేశాల్ని అర్థం చేసుకుంటే అంతా సవ్యంగానే ఉంటుందనీ , మన నిర్ణయాలు సరైనవో కావో కాలం మాత్రమే నిర్ణయించగలదనీ , ఓ నటిగా వచ్చిన అవకాశాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసుకోవడంపైనే దృష్టిపెడతాననీ , తన నటన చూసి ప్రేక్షకుల మోములపై చిరునవ్వులు వికసిస్తే అదే విజయంగా భావిస్తాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + seventeen =