ప్రభాస్ బర్త్ డే కు ఆదిపురుష్ మూవీ నుండి ఊహించని సర్ ప్రైజ్

Adipurush Surprise For Prabhas Birthday?, Prabhas Birthday, Adipurush Surprise, Adipurush Surprise For Rebel Star Prabhas Birthday, Rebel Star Prabhas Birthday, Adipurush, Adipurush Movie, Adipurush Telugu Movie, Adipurush Latest Update, Adipurush Telugu Movie New Update, Prabhas 43rd birthday, Adipurush Team Plans Big Surprise For Prabhas, Director Om Raut, Prabhas Latest Movie, Prabhas Upoming Movie, Prabhas Birthday Celebrations, Prabhas Birthday Surprise, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Prabhas

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ మూవీ ని పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ విజువల్‌ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్​ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. తమ అభిమాన హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ అప్ డేట్ కై చాల రోజులుగా అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ మూవీస్ అప్ డేట్స్ రానున్నాయి. ప్రభాస్ బర్త్ డేకి కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే కాదనీ , అందరూ సర్ ప్రైజ్ అయ్యే ఒక అప్ డేట్ రానున్నట్టు ఆదిపురుష్ మూవీ దర్శకుడు ఓం రౌత్ తెలిపారు . ఈ న్యూస్ కు ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =