#NBK 107 మూవీ లో హైలైట్ గా వరలక్ష్మీ శరత్ కుమార్

Latest Buzz about #NBK107, NBK 107 Latest Buzz, #NBK107 movie update, NBK 107 movie latest update, #NBK107, NBK 107 New Update, Natasimha Nandamuri Balakrishna, NBK 107 Telugu Movie, Balayya 107 Movie Latest Update, NBK 107 Movie, Balakrishna 107 Latest Update, Latest buzz on NBK107, balakrishna new movie, Balayya Latest Movie, Balakrishna Upcoming Movie, NBK 107 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Latest Update Of NBK 107 Movie, Nandamuri Balakrishna,

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK 107 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ #NBK 107 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది. #NBK107 మూవీ తాజా షెడ్యూల్ టర్కీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ లో కొన్ని సాంగ్స్ తోపాటు పలు కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ #NBK107 మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వరలక్ష్మి క్యారెక్టర్ కు బిగ్ ట్విస్ట్ ఉంటుందనీ , సెకండ్ హాఫ్ లో పూర్తిగా నెగటివ్ రోల్ లో ప్రేక్షకులను అలరించనున్నారనీ, ఈ మూవీ లో వరలక్ష్మి క్యారెక్టర్ హైలైట్ కానుందనీ సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − eight =