ది ఘోస్ట్ మూవీ కై సోనాల్ చౌహాన్ స్పెషల్ ట్రైనింగ్

Sonal Chauhan Special Training for The Ghost Movie, Nagarjuna And Sonal Chauhan's The Ghost, The Ghost Movie, Sonal Chauhan Special Training, Akkineni Nagarjuna's The Ghost, Praveen Sattaru's The Ghost, Nagarjuna's The Ghost, Nagarjuna's Latest Movie The Ghost, Nagarjuna's Upcoming Telugu Movie The Ghost, Sonal Chauhan, Akkineni Nagarjuna, The Ghost Update, The Ghost Telugu Movie Latest Update, The Ghost Telugu Movie, The Ghost, The Ghost Movie Latest News And Updates, The Ghost Movie 2022, The Ghost Nagarjuna Movie, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ మూవీ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. సోనాల్ చౌహాన్ కథానాయిక కాగా మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటించారు. భరత్ శౌరభ్ సంగీతం అందించారు.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటించిన ది ఘోస్ట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్ అయిన ది ఘోస్ట్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ లో రా ఏజెంట్ పాత్ర లో నటించిన సోనాల్ స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్నారు.ఆ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైనింగ్ వీడియోలో ఫైట్స్, యాక్షన్ సీన్స్, గన్ షాట్స్ కోసం సోనాల్ ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటున్న విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ది ఘోస్ట్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + six =