సెన్సార్ పూర్తి చేసుకున్న ఒకే ఒక జీవితం

oke oka jeevitham movie clears censor formalities, oke oka jeevitham Clears Censor Formalities, censor formalities, oke oka jeevitham movie, oke oka jeevitham Telugu movie, oke oka jeevitham movie censor formalities, Oke Oka Jeevitham, Sharwanand's oke oka jeevitham Clears Censor Formalities, censor formalities of Oke Oka Jeevitham have been completed recently, Sharwanand's oke oka jeevitham, oke oka jeevitham Censor Report, oke oka jeevitham movie Update, oke oka jeevitham Telugu movie Latest Update, oke oka jeevitham movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Shree Karthick, Akkineni Amala, Ritu Varma, Sharwanand And Ritu Varma's oke oka jeevitham movie clears censor formalities

ఈ ఏడాది ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఇప్పుడు మరో మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. శర్వా కెరీర్ లో 30వ సినిమాగా ఈసినిమా వస్తుండటంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 9న తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఏక‌కాలంలో విడుద‌ల కానుంది. తమిళ్ లో ‘కణం’ అనే పేరుతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన, పాటలు, టీజర్ ట్రైల‌ర్‌ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం. మరి క్లీన్ యూ వచ్చిందంటే ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారు చూసే సినిమా అని అర్థమవుతుంది.

కాగా ఈసినిమాలో రీతూ వ‌ర్మ‌ హీరోయిన్ గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి లతో పాటు.. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సుజిత్ సారంగ్ వర్క్ చేయగా.. శ్రీజిత్ సారంగ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 5 =