దక్షిణాది లో క్రేజీ హీరోగా అల్లు అర్జున్

Allu Arjun Becomes Crazy Hero In South, Crazy Hero In South, South Crazy Hero, Allu Arjun Becomes Crazy Hero, South Crazy Hero Allu Arjun, Crazy Hero Allu Arjun, Pushpa Hero Allu Arjun, Icon Star Allu Arjun, South Crazy Hero Icon Star Allu Arjun, Allu Arjun, Allu Arjun Craze In South, Allu Arjun Latest Movie, Allu Arjun Upcoming Movie, Pushpa 2 The Rule, Allu Arjun and Rashmika Mandanna Pushpa The Rule, Allu Arjun's Pushpa The Rule, Pushpa The Rule update, Pushpa 2 The Rule New update, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ ఘనవిజయం సాధించి దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని అల్లు అర్జున్ క్రేజీ హీరోగా మారారు. సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో 46.8 మిలియన్ ఫాలోవర్స్ తో నెంబర్ వన్ గా నిలిచారు. దక్షిణాది లో క్రేజీ హీరోగా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప :ది రూల్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దక్షిణాది సినిమా అంటే అల్లు అర్జున్ అనేట్టు పుష్ప సినిమా చేసిందనీ , .తమిళ నటులైన అజిత్ , విజయ్ వంటి వాళ్ల సినిమాలు కూడా ఈ రేంజ్‌లో నడవలేదనీ , ఒకప్పుడు రజనీకాంత్ మరియు చిరంజీవి వంటి నటులు ప్రాతినిధ్యం వహించిన దక్షిణాది సినిమాకి ఇప్పుడు అల్లు అర్జున్ ప్రతినిధి అయ్యారనీ , పుష్ప రెండవ పార్టు ఎప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురు చూసేట్టు చేశారనీ, ఎందుకంటే ఆ పుష్ప పాత్రని సుకుమార్ తయారు చేస్తే.. అల్లు అర్జున్ తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారనీ ,  ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డార నేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుందనీ , కష్ట పడితే ఫలితం ఎలా ఉంటుందో, ఈ సినిమాతో అల్లు అర్జున్‌ కూడా తెలిసింది అంటూ ఓ ప్రముఖ జాతీయ పత్రిక అల్లు అర్జున్ పై ప్రత్యేక ఆర్టికల్ ప్రచురించడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 9 =