టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ , శతమానం భవతి , హలో గురు ప్రేమ కోసమే , రాక్షసుడు వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం తళ్ళిపోగాదే , తలై నగరం 2 తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న 18 పేజెస్ , బటర్ ఫ్లై మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్ లో 30 కోట్ల మార్క్ కు చేరుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. రౌడీ బాయ్స్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుపమకు కార్తికేయ 2 మూవీ ఒక అద్భుతమైన బ్రేక్ ఇచ్చి, ఆమె కెరీర్ కు ప్లస్ అయ్యింది. అనుపమ కథానాయికగా తెరకెక్కిన 18 పేజెస్ కూడా హిట్ సాధిస్తే ఇక ఈ బ్యూటీకి పాన్ ఇండియా చిత్రాలలో అవకాశాలు దక్కే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: