సోషల్ మీడియా లో మహేష్ బాబు జిమ్ వీడియో వైరల్

Mahesh Babu's Latest Gym Video goes viral, Hero Mahesh Babu's Latest Gym Video goes viral, Mahesh Babu's Latest Gym Video, Mahesh Babu latest workout video, Mahesh Babu latest Gym workout video, Super star mahesh babu latest gym video, mahesh babu latest gym video, Super star mahesh babu, Mahesh Babu gym workout, mahesh babu Latest Movie, mahesh babu Upcoming Movie, latest telugu movies news, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్‌ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు , పూజా హెగ్డే జంటగా తెరకెక్కనున్న #SSMB 28 మూవీ పూజాకార్యక్రమం జరుపుకుంది. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న SSMB 28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ సీన్స్ , ఫ్యామిలీ ఎలిమెంట్స్ సమ పాళ్ళ లో తెరకెక్కనున్న SSMB28 మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.ఈ సినిమా కోసం అన్ని రకాలుగా మహేష్ బాబు సిద్ధం అవుతున్నారు. ఆల్రెడీ ఒక కొత్త లుక్ ను సెట్ చేసుకున్న మహేష్ ఇప్పుడు ఫిట్ నెస్ పరంగా కూడా  సిద్ధం అవుతున్నారు. లేటెస్ట్ గా మహేష్ ఓ జిమ్ లో త్రెడ్ మిల్ పై జెట్ స్పీడ్ లో పరిగెడుతున్న వీడియోను జిమ్ ట్రైనర్ సోషల్ మీడియా లో రిలీజ్ చేయగా వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 2 =