111కోట్లతో దూసుకుపోతున్న కార్తికేయ 2

Karthikeya 2 Movie Latest Collections,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Collections,Karthikeya 2 Movie Collections Updates,Karthikeya 2 Latest Collections Updates,Karthikeya 2 Pan India Collections Updates,Karthikeya 2 World Wide Collections Updates,Nikhil Siddartha,Hero Nikhil Siddartha Latest Movie Karthikeya 2 Collections Updates,Karthikeya 2 Pan Inida Movie Collections,111 Crores Collections For Karthikeya 2 Movie,Karthikeya 2 Movie Running Successfully

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది. కార్తికేయ2 రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ లో 30 కోట్లకు పైగా వసూళ్ళతో కార్తికేయ 2మూవీ దూసుకుపోతుంది.కార్తికేయ 2 మూవీ 4వ వారంలో ఎంటర్ అయిందనీ , 2000 స్క్రీన్స్ లో ప్రదర్శించబడుతుందనీ , ప్రపంచవ్యాప్తం గా 111 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతుందని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − nine =