పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే (సెప్టెంబర్ 2 )కు ఫ్యాన్స్ చేసే హంగామా తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే(సెప్టెంబర్ 2) సందర్భంగా సూపర్ హిట్ జల్సా , తమ్ముడు మూవీస్ స్పెషల్ షోస్ ను అభిమానులు ప్లాన్ చేశారు. బర్త్ డే కు ఒక రోజు ముందుగానే కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో సెప్టెంబర్ 1న 4K క్వాలిటీతో తమ్ముడు , జల్సా మూవీస్ స్పెషల్ షోస్ ను ఫ్యాన్స్ ప్లాన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీజ ఎంటర్ టైన్ మెంట్, మిత్ర వింద మూవీస్ బ్యానర్స్ పై వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ రెడ్డి , సంచిత బసు జంటగా పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి మొదటి రోజు మొదటి ఆట చూడాలి అనే కాన్సెప్టుతో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ కానుంది.ఆగస్టు 31న హైదరాబాద్ లో జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథి గా పాల్గొన్న చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2వ తేదీ బర్త్ డే కు అడ్వాన్స్ విషెస్ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: