ఒకే ఒక జీవితం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Oke Oka Jeevitham Trailer Release Date Fixed,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Movie,Oke Oka Jeevitham Telugu Movie,Oke Oka Jeevitham Telugu Movie Trailer,Oke Oka Jeevitham Movie Trailer Release Date Announced,Oke Oka Jeevitham Latest Movie Updates,Oke Oka Jeevitham Trailer Release Date Announced,Oke Oka Jeevitham New Movie Updates,Oke Oka Jeevitham Hero Sharwanand,Sharwanand Upcoming Movie Oke Oka Jeevitham, Sharwanand New Movie Oke Oka Jeevitham Trailer Release Date Fixed,Oke Oka Jeevitham Movie Trailer Releasing on Spetember 2nd

ఈఏడాది ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. ఆసినిమాతో డీసెంట్ హిట్ నే అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తమిళ్, తెలుగులో ఒకే ఒక జీవితం అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా కరోనా వల్ల ఇప్పటికే లేట్ అయింది. ఇక ప్రస్తుతం అయితే రిలీజ్ కు సిద్దమవుతుంది. గతేడాది నవంబర్ రిలీజ్ కావాల్సి ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడింది. ఇక ఆతరువాత పలు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో సరైన టైమ్ కోసం వెయిట్ చేశారు. ఫైనల్ గా సెప్టెంబర్ 9వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రిలీజ్ డేట్ కు ఇంకా తక్కువ రోజులు మాత్రమే ఉండటంతో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12.30 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో రీతూ వ‌ర్మ‌ హీరోయిన్ గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి లతో పాటు.. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + thirteen =