బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Bigg Boss Telugu 6 First Glimpse Revealed, Bigg Boss 6 First Glimpse Revealed, Bigg Boss Telugu 6, Bigg Boss 6 Telugu, Bigg Boss First Glimpse, First Glimpse, Bigg Boss Telugu season 6, Nagarjuna Akkineni, first glimse of Bigg Boss Telugu season 6, Bigg Boss 6 Latest Update, Bigg Boss Telugu season 6 New Update, BB house, season 6, Bigg Boss Telugu season 6 Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

తెలుగు బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 6వ సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈసారి కూడా కింగ్ అక్కినేని నాగార్జున ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.ఇప్పటి వరకు వచ్చిన ఐదు సీజన్లలో వరుసపెట్టి మూడు సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. హౌస్ లో నాగ్ కంటెస్టెంట్ లను డీల్ చేసే విధానం.. వారితో వ్యవహరించే తీరు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే వీకెండ్ లో మంచి టీఆర్పీలు నమోదవుతుంటాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తెలుగు బిగ్ బాస్-6 కోసం ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయింది. అలానే హౌస్ లోకి వెళ్ళేవారిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు గ్రాండ్ గా ఎంట్రీ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. వినాయక చవితి సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు.లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే.. అంటూ నాగార్జున చెప్పడంతో ప్రారంభమైన గ్లింప్స్ బిగ్ బాస్ సీజన్ 6.. ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.డిస్నీ పస్ల్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి తెలుగు బిగ్ బాస్ సరికొత్త సీజన్ ప్రసారం కాబోతోంది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం.వారెవరు అనేది తెలియాలంటే ఆదివారం టెలికాస్ట్ అయ్యే గ్రాండ్ షోని చూడాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.