పవన్ కళ్యాణ్ అభిమానులకు హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Harish Shankar Gives An Interesting Update on Bhavadeeyudu Bhagat Singh,Bhavadeeyudu Bhagat Singh Latest Update From Director Harish Shankar,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Bhavadeeyudu Bhagat Singh,Bhavadeeyudu Bhagat Singh Movie,Bhavadeeyudu Bhagat Singh Telugu Movie,Bhavadeeyudu Bhagat Singh Movie Latest Updates,Harish Shankar,Director Harish Shankar,Harish Shankar Upcoming Movie,Power Star Pawan Kalyan,Pawan Kalyan Upcoming Movies,Pawan Kalyan Upcoming Movie Bhavadeeyudu Bhagat Singh

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.సముద్రఖని దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ వినోదయ సితం మూవీ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ కాంబినేషన్ హీరో పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ లతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భవదీయుడు భగత్ సింగ్ అనౌన్స్ అయ్యి చాలారోజులు అయ్యింది. ఆ సినిమాకై అభిమానులు ఎంతో ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ స్టెప్స్, ఆ స్టైల్, ఆ స్వాగ్ ఏమైపోయాయి కళ్యాణ్ అన్నా. హరీష్ అన్నా ఇలాంటివి మళ్లీ నీ వల్లే అవుతుందని ఒక అభిమాని ట్వీట్ చేయగా అన్నీ ఉంటాయనీ , ఏదీ మిస్ అవ్వదనీ , నమ్మండిఅనీ , మీ ఎదురుచూపులకు తగిన ఫలితం ఉంటుందనీ దర్శకుడు హరీష్ శంకర్ రీ ట్వీట్ చేశారు. హరీష్ శంకర్ ట్వీట్ తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =