సుధీర్ 16 ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

Sudheer Babu Hunt Movie First Look Out, Sudheer Babu New Movie First Look Update, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Sudheer Babu, Hero Sudheer Babu, Sudheer Babu Latest Updates, Sudheer Babu Upcoming Movies, Sudheer Babu New Movie Updates, Sudheer Babu First Look Released From New Movie, Hunt, Sudheer16 Movie latest News And Updates, Sudheer16 Movie First Look Released, Hunt Movie First Look Out, Sudheer Babu Hunt Movie, Hunt Movie,

సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకా హర్షవర్ధన్ దర్శకత్వంలో కూడా మరో సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ ను ఇటీవలే మొదలుపెట్టి షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలతో పాటు సుధీర్ బాబు హీరోగా మహేష్‌ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. తన కెరీర్ లో 16వ సినిమాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాను ఫిబ్రవరి లోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇక ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ అలానే టైటిల్ ను రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఆగష్ట్ 28వ తేదీన ఈసినిమా ఫస్ట్ లుక్ ను టైటిల్ రిలీజ్ చేయనున్నట్టు తెలియచేశారు.

కాగాహై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − six =