3.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న కోబ్రా తెలుగు టీజర్

Cobra Movie Teaser Gets Massive Response,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Cobra,Cobra Movie,Cobra Movie Teaser,Cobra Movie Teaser Response,Cobra Movie latest Resposne For Teaser,Vikarm,Hero Vikram Upcoming Movie Cobra,Cobra Telugu Movie Teaser,Cobra Telugu Teaser Get Massive Tesponse,Vikram Cobra Telugu Movie Teaser Get Massive Response, Cobra Telugu Movie Teaser Gets 3.5 Million Views,Cobra Telugu Teaser Gets 3.5 Million Views Massive Response,Indian cricketer Irfan Pathan,K. S. Ravikumar,Actress Miya George,Miya George, Cobra Movie Review,Cobra Telugu Movie Review,Cobra Telugu Review,Cobra Telugu Movie Collections,Cobra Telugu Movie Public Talk,Cobra Movie Public Response,Cobra Movie Review and Rating,Cobra Movie latest Collections Updates

సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఆర్ . అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆగష్టు 31 వతేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , మియా జార్జ్ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ , ఆనంద్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. “కోబ్రా”మూవీ తో శ్రీనిధి శెట్టి కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, పోస్టర్లు మూవీపై అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరచగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని ఈనెల 25న విడుదల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోబ్రా మూవీ తెలుగు టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని 24 గంటల్లో 175K కి పైగా లైక్స్‌తో పాటు 3.5 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఒక తమిళ హీరో కి ఇంతటి రెస్పాన్స్ రావడం విశేషం. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్, ఆగస్ట్ 28, 2022 న హైదరాబాద్‌కు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.