రాజశేఖర్ కొత్త సినిమా మాన్ స్టర్ ప్రారంభం

Versatile Actor Rajasekhar New Movie Monster Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest Movies,Tollywood Movie Updates,Rajasekhar,Hero Rajasekhar,Actor Rajasekhar, Rajasekhar Latest Movie Updates, Rajasekhar Upcoming Movies, Rajasekhar New Movie Updates, Rajasekhar latest Movies,Versatile Actor Rajasekhar,Monster Movie launched,Monster Telugu Movie,Monster Movie,Monster Telugu, Rajasekhar Monster Movie Latest Updates,Versatile Actor Rajasekhar New Movie Monster Launched

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న రాజశేఖర్ న్యూ మూవీ నిన్న హైదరాబాద్ లోపూజ కార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ మాన్ స్టర్ మూవీ తెరకెక్కుతుంది. హీరో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ కి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాన్ స్టర్ మూవీ తొలి సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు క్లాప్‌నిచ్చారు. ప్రసన్న కుమార్‌ స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు పవన్ మాట్లాడుతూ .. పోలీసులు, గ్యాంగ్‌స్టర్‌ మధ్య చిక్కుకున్న మాన్‌స్టర్‌ కథ ఇదనీ ,రాజశేఖర్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందనీ చెప్పారు. హీరో రాజశేఖర్ 92 వ మూవీ గా తెరకెక్కుతున్న మాన్ స్టర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాత మల్కాపురం శివ కుమార్ తెలిపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =