ప్రభాస్-మారుతి సినిమా రేపే ప్రారంభం

Prabhas Maruthi Movie To Be Launched Tomorrow,Director Maruthi, Director Maruthi Latest Movie Updates, latest telugu movies news, Maruthi Upcoming Movie with Prabhas, Prabhas, Prabhas and Director Maruthi Upcoming Movie Launch Tommorrow, Prabhas And Maruthi Movie To Be Launched Tomorrow – Details Here, Prabhas Latest Movie Updates, Prabhas New Movie To launch Tomorrow, Prabhas New Project Launch Tomorrow, Prabhas Pan India star, Prabhas Project k and Adipurush Movie Updates, Prabhas Upcoming Movie Updates, Rebel Star Prabhas, Telugu Filmnagar, Telugu Filmnews 2022, tollywood latest movies, Tollywood Movie Updates

బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఎంత మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు మొత్తం పాన్ ఇండియా సినిమాలే. అందులో ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తుండగా ఈసినిమా కూడా షూటింగ్ ను జరుపుకుంటుంది. అలానే అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తుండగా ఈసినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ మారుతితో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా.కొన్ని నెల‌ల నుంచి ప్ర‌భాస్ – మారుతి సినిమాపై వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మ‌రోసారి ప్ర‌భాస్ – మారుతి సినిమాకు సంబంధించి సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాను రేపు లాంఛ‌నంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించనున్నారు.

కాగా సలార్ సినిమా పూర్తైన తర్వాత ప్రభాస్ మారుతి మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.ఈలోగా మారుతి స్క్రిప్టు వర్క్ పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు… స్క్రిప్ట్ వర్క్‏తో డైరెక్టర్ బిజీగా ఉన్నాడట. అంతేకాదు మారుతి సైతం ప్ర‌భాస్‌ను స‌రికొత్త కోణంలో చూపించేలా ప్లాన్ చేశార‌ట‌.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =