శాకినీ డాకిని మూవీ టీజర్ రిలీజ్

Saakini Daakini Movie Teaser Released,Saakini Daakini Teaser Released: A Double Dose Of Entertainment Is Guaranteed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Saakini Daakini is directed by Sudheer Varma,Saakini Daakini Movie,Saakini Daakini Telugu Movie,Saakini Daakini Movie Updates,Saakini Daakini Teaser,Saakini Daakini Telugu Movie Teaser,Saakini Daakini Teaser Released,Saakini Daakini Telugu Movie Teaser Released,Saakini Daakini Movie is a Double Dose Entertainment,Nivetha Thomas,Regina Cassandra,Regina Cassandra and Nivetha Thomas Upcoming Movie Saakini Daakini Teaser Released

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్‌ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రా మరియు నివేదా థామస్ ప్రధానపాత్రలలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ శాకినీ డాకిని మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్‌నైట్ రన్నర్స్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కి మైకీ మేక్ క్లియరీ , నరేష్ కుమారన్ సంగీతం అందించారు.
ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ కై రెజీనా , నివేదా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకొనడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శాకినీ డాకిని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ శాకినీ డాకిని మూవీ టీజర్ను రిలీజ్ చేసింది.డాకిని తెలుసా నీకు క‌రెక్టు టైమ్ చూసి ర‌క్తం తాగుతుంటది. మ‌రి నువ్వేంటి శాకినివా అనే డైలాగ్స్ తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమూవీ లో నివేతా ఫుడ్ లవర్ కాగా, ఓసీడీ సమస్య ఉన్న రెజీనా తగిన సమయంలో తమ నైపుణ్యాలను ఎలా చూపిస్తారనే దాని గురించి టీజర్ ఉంది. ఈ సినిమాలో వినోదం, యాక్షన్, బలమైన కథ, డ్రామా మొదలైనవి ఉన్నాయి. రెజీనా మరియు నివేతలు ఇద్దరూ తమ పాత్రలను సముచితంగా పోషించారు మరియు వారు కొన్ని సన్నివేశాలలో డేర్‌డెవిల్స్‌గా కనిపించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =