జైలర్ మూవీ లో మైనర్ రోల్ లో తమన్నా

Interesting Buzz about Tamannaah role in Jailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest, Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Tamannaah Role in Jailer Movie,Jailer,Jailer Telugu Movie,Jailer Movie,Jailer Upcoming,Rajinikanth Jailer Movie Updates,Super Star Rajnikanth,Rajnikanth Upcoming Movie Jailer,Rajnikanth Upcoming Movie Jailer,Rajnikanth Jailer Movie Updates,Tamannaah,Actress Tamannaah,Tamannaah To Play Minor Role in Jailer Movie,Tamannaah Upcoming Movies, Tamannaah New Movie Updates,Tamannaah in Rajnikanth Jailer Movie

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “డాక్ట‌ర్‌”, “బీస్ట్”మూవీస్ ఫేమ్ నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రజనీకాంత్ హీరోగా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ “జైలర్ ” తమిళ మూవీ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది.హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. డ్యూయ‌ల్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో నటించనున్న ర‌జ‌నీకాంత్‌లోని మాస్‌, హీరోయిజం హంగుల‌ను కొత్త పంథాలో ఆవిష్క‌రిస్తూ, భారీ యాక్షన్ సీన్స్ తో “జైలర్ “మూవీ ని దర్శకుడు నెల్స‌న్ తెర‌కెక్కించ‌నున్న‌ట్లు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జైలర్ మూవీ లోపలు మూవీ కమిట్ మెంట్స్ లో బిజీగా ఉన్న తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయినట్టు తెలిసిందే. జైలర్ మూవీ లో పలువురు హీరోయిన్స్ మెయిన్ లీడ్స్ లో నటిస్తుండగా తమన్నా ఒక మైనర్ రోల్ లో నటిస్తున్నట్టు, లెజెండరీ యాక్టర్ రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కారణంతో ఈ క్యారెక్టర్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.