అడ్వాన్స్ బుకింగ్స్ లో లైగర్ మూవీ రికార్డ్

Liger Movie Record With Advance Bookings,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest, Tollywood Movie Updates,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Latest Updates,Liger Movie Open Advance Ticket Booking,Vijay Deverakonda,Rowdy Vijay Deverakonda,Vijay Deverakonda Upcoming Movie Liger,Vijay Deverakonda Liger Movie Sells 90000 in Advance Booking,Vijay Deverakonda Liger Movie,Puri Jagannadh Liger Movie Releasing on 25th August,Puri Jagannadh,Liger Telugu Movie Review,Liger Movie Review,Liger Review,Liger Telugu Review,Liger Movie Review And Rating,Liger Movie Rating,Liger 2022 film,Liger Critics Review,Liger 2022 - Movie,Liger - Telugu Movie Reviews,Liger 2022 Movie Rating,Liger 2022,Liger film,Liger Movie 2022,Liger Movie: Review,Liger Climax review,Liger Movie Review Out,Liger Story review,Liger - Reviews,Liger First Movie Review Out,Liger Movie Review 2022,Liger Review 2022,Liger Movie Highlights,Liger Movie Plus Points,Liger Movie Review Telugu,Liger Movie Public Talk,Liger Movie Public Response,Liger 2022,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండఅనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ , ట్రైలర్ , యాటిట్యూడ్ సాంగ్ , ఆఫట్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన లైగర్ మూవీ 25 వ తేదీ రిలీజ్ సందర్భంగా లైగర్ మూవీ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా హైదరాబాద్ లో మొదటి రోజు కు 90 వేల టికెట్స్ అమ్ముడుపోయినట్టు , 15 శాతం షోస్ హౌస్ ఫుల్ అయినట్టు , 1.7 క్రోర్స్ కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవుతున్న లైగర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 12 =