సాక్షి మూవీ లో నాగబాబు లుక్ రిలీజ్

Naga Babu Look From Sakshi Movie Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest, Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Sakshi,Sakshi Movie,Sakshi Telugu Movie,Sakshi Movie Latest Updates,Sakshi Upcoming Movie,Naga Babu As Villain In Sakshi Movie,Naga Babu Villain First Look Released From Sakshi Movie,Actor Naga Babu,Naga Babu As a Villain in Upcoming Movie Sakshi,Naga Babu First Look Released From Sakshi Movie,Actor Naga Babu First Look From Sakshi Movie Revealed

శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ‌రణ్ కుమార్ హీరోగా సాక్షి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జాహ్నవి కపూర్.కథానాయిక కాగా అజయ్, ఇంద్రజ, ఆమని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో విలన్ గా మెగా స్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు నటిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాక్షి సినిమాలో హీరో లుక్ ఇది వరకే రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. సాక్షి టైటిల్ లోగోను, అలాగే విలన్‌గా నటిస్తున్న నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బెక్కెం వేణు గోపాల్, దాము సంయుక్తంగా విడుదల చేశారు. నిర్మాత మునగాల సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ .. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మా సాక్షి సినిమాలో విలన్‌గా నటించిన నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను రిలీజ్ చేసిన నిర్మాతలు దిల్ రాజు గారికి, బెక్కెం వేణు గోపాల్ గారికి, దాము గారికి చాలా థాంక్స్అనీ , . సినిమా చాలా బాగా వచ్చిందనీ , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ , త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 9 =