గంగోత్రి మూవీ జోడీ లేటెస్ట్ ఫొటో

Allu Arjun’s Latest click With Gangothri Movie Actress Goes Viral,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Gangothri,Gangothri Movie,Gangothri Telugu Movie,Gangothri Movie Actress,Allu Arjun Latest Picture with Gangothri Actress,Allu Arjun With Gangothri Actress Latest Picture Goes Viral, Allu Arjun Latest click With Gangothri Movie Actress Goes Viral in Social Media,Allu Arjun Upcoming Movies,Allu Arjun Movie Updates

యునైటెడ్ ప్రొడ్యూసర్స్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన గంగోత్రి మూవీ 2003 మార్చి 28 వ తేదీ రిలీజ్ అయ్యింది. దర్శకుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 100 వ మూవీ గా తెరకెక్కిన గంగోత్రి మూవీ తో అల్లు అర్జున్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. అదితి అగర్వాల్ కథానాయిక. ప్రకాష్ రాజ్ , సుమన్ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి గంగోత్రి మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గంగోత్రి మూవీ తో పరిచయం అయిన అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ పెంపొందించుకున్నారు. అల్లు అర్జున్ తన ఫస్ట్ మూవీ గంగోత్రి లో కథానాయికగా నటించిన అదితి అగర్వాల్ తో ఉన్న ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దాదాపు 18 సంవత్సరాల తరువాత కూడా వారిద్దరి జోడీ అద్భుతంగా ఉండటంతో వారిద్దరూ మరో మూవీ లో జోడీగా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =