చిరంజీవి బర్త్ డే కు మెగా అభిమానులకు ట్రిపుల్ ట్రీట్?

Triple Treat for Mega Fans on Megastar Chiranjeevi Birthday?,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Birthday,Chiranjeevi latest Birthday Updates,Mega Fans Gets Triple Treat on Megastar Chiranjeevi Birthday, Megastar Chiranjeevi Fans,Chiranjeevi Fans Gets Triple Treat on Chiranjeevi Birthday,Mohan Raja,Director Mohan Raja,Mohan Raja Upcoming Movie With Chiranjeevi Godfather, Godfather Movie Latest Updates,Chiranjeevi Godfather Movie Latest Updates,Meher Ramesh

దేశ వ్యాప్తంగా అభిమానులున్న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఆగస్ట్ 22 వ తేదీ మెగా అభిమానులకు పండగే. ఆరోజున ఫ్యాన్స్ హంగామా ఏస్థాయిలో ఉంటుందో? చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా అభిమానులు ఆ వేడుకకు ఛారిటీ పేరిట ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మెగా బ్లడ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తారు. అన్నధాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. చిరు పేరిట గ్రాండ్ గా పార్టీలు సైతం జరుగుతుంటాయి. ఇక ఈ స్పెషల్ డేని మెగాస్టార్ అంతే ఘనంగా నిర్వహిస్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే.ఈ మూడు సినిమాల నుండి అప్ డేట్స్ చిరంజీవి బర్త్ డే రోజున అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ అందించనున్నాయని సమాచారం. ఐదు రోజులలో రానున్న అప్ డేట్స్ ను ఎంజాయ్ చేయడానికి అభిమానులు సిద్ధంగా ఉండండి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =