ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్ డేట్

Jr NTR and Prashanth Neels Upcoming Movie Shooting Update,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,latest telugu movies news, Hero Jr NTR,Jr NTR and Director Prashanth Neel,Jr NTR and Prashanth Neel NTR31 Movie Shooting Started,Jr NTR and Prashanth Neels Upcoming Movie NTR31, jr ntr latest movie updates,jr ntr new movie updates,Jr NTR NTR31 Movie Latest,Jr NTR NTR31 Movie Starts Soon,jr ntr upcoming movies,Jr. NTR, NTR31: Jr NTR And Prashanth Neel’s Upcoming Movie Shooting Starts From This Date

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా మాత్రం ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎన్టీఆర్ 30 సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నట్టు తెలిపారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా మాత్రమే కాదు.. ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా మొదలవ్వడానికి చాలా టైమే పడుతుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పై అప్ డేట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ నీల్ షూటింగ్ పై ఫ్యాన్స్ కు ఓ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో తారక్ తో సినిమా ప్రారంభించనున్నట్టు తెలిపారు. అప్పటిలోగా రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయనున్నారు. మరి సినిమా ప్రారంభమే వచ్చే ఏడాది అవుతుండగా.. ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో ఏడాదైనా ఆగాల్సి ఉంటుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − seventeen =