రోమ్ లో రాఖీ భాయ్ ఫ్యామిలీ తో ఎంజాయ్

Rocky Bhai Yash enjoying in Rome,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rocking Star Yash,Yash,Yash Movies,Yash New Movie,Yash Latest Movie,Yash Rome Tour,Hero Yash Rome Tour Photos,Yash Latest Photos,Yash New Pictures,Yash Latest Look,Yash New Look,Yash Upcoming Movies,Rocking Star Yash Pics,KGF 2,KGF Chapter 2,KGF Chapter 2 Movie,Yash Latest Photo Gallery,Radhika Pandit,Yash and Radhika Photos

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , కన్నడ చిత్ర పరిశ్రమ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యపథంగా గుర్తింపు పొంది స్టార్ డమ్ అందుకున్నారు. సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి 1240 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో యష్ నటించే తదుపరి చిత్రానికై ప్రేక్షక, అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో యష్ తన ఫ్యామిలీ తో ఫుల్ హాలీడే మూడ్ లో ఉన్నారు. యష్ గత రెండు నెలలుగా ఫ్యామిలీతో ట్రిప్ లో ఉన్నారు. యష్ , అతని వైఫ్ రాధిక లు రెగ్యులర్ గా షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఫ్యామిలీతో విదేశాల్లో ఉన్న యశ్ తిరిగి వచ్చిన తర్వాత సినిమా కు సంబంధించిన చర్చల కార్యక్రమంలో ఆయన పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. యశ్ హీరోగా ఒక హిందీ సినిమా రూపొందబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. యశ్ కోసం ప్రముఖ కన్నడ దర్శకుడు ఒక భారీ యాక్షన్ సినిమాను ప్లాన్ చేశారనీ .. త్వరలోనే యష్ తో కథా చర్చలు ఉంటాయని కన్నడ సినీ వర్గాల నుండి సమాచారం . యష్ రోమ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =