త్వరలో సెట్స్ పైకి “బింబిసార” మూవీ సీక్వెల్

Bimbisara movie Sequel update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Movie Updates,Bimbisara Telugu Movie Latest News,Bimbisara 2,Bimbisara Movie Sequel,Bimbisara Sequel Update,Bimbisara 2,Bimbisara 2 Movie,Bimbisara 2 Telugu Movie,Bimbisara 2 Movie Update,Bimbisara 2 Update,Kalyan Ram,Kalyan Ram Movies,Bimbisara Part 2,Bimbisara Part 2 Update,Kalyan Ram Upcoming Movies

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార” మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “బింబిసార” మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “బింబిసార” మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.మొదటి వారం లో “బింబిసార” మూవీ 20 కోట్లకు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను అందిస్తుంది. “బింబిసార” మూవీ సీక్వెల్ ను త్వరలో సెట్స్ పైకి తీసుకువెళ్లాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని సమాచారం. దర్శకుడు మల్లిడి వశిష్ట్ స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 11 =