వన్ మిలియన్ డాలర్స్ దిశగా “సీతారామం”

Sita Ramam Movie Running Towards 1 Million Dollars Mark,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Sitaramam,Sitaramam Movie,Sitaramam Telugu Movie,Sitaramam Movie Latest Updates,Sitaramam Movie Collections Updates, Sitaramam Movie Latest Collections,Sitaramam Movie Running Towards One Million Dollars,Sitaramam Movie USA Collections, Sitaramam Movie Box Office Collections Updates,Sita Ramam USA BOX Office collections,Sitaramam World Wide Collections Updates,Sitaramam Movie In UAE,Sitaramam Movie Latest News,Sitaramam Telugu Movie Latest Collections News,Sita Ramam Movie 1 Million Dollars Mark

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “సీతారామం”ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజులలో 33 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తం గా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “సీతారామం” మూవీ కి ఓవర్సీస్ లో అద్భుత స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకూ 800K డాలర్స్ కలెక్ట్ చేసిన ఈ మూవీ వన్ మిలియన్ డాలర్స్ దిశగా దూసుకుపోతోంది. అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 3 =