గోపీచంద్ 21 ఇయర్స్ సినీ జర్నీ కంప్లీట్

21 Years for Gopichand in Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gopichand,Hero Gopichand,Hero Gopichand Completes 21 Years in Film Industry,Gopichand Completes 21 Years in Telugu Film Industry, Gopichand Completes 21 Years in Tollywood,21 Years for Gopichand in Telugu Movie Industry,Gopichand Thanks his Fans in Social Media,Gopichand Thanks in Social Media in Twitter, Gopichand Super Hit Movies,Gopichand latest Movie Updates,Gopichand Upcoming Movies,Gopichand latest Updates

“తొలివలపు ”(2001) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన గోపీచంద్ సూపర్ హిట్ “జయం “, “వర్షం ” వంటి మూవీస్ లో విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. “యజ్ఞం” మూవీ విజయం సాధించడం తో గోపీచంద్ హీరోగా సెటిల్ అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ గోపీచంద్ యాక్షన్ చిత్ర హీరోగా పేరు పొందారు. గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో “#గోపీచంద్ 30 “మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్ష‌న్ హీరోగా, మ్యాచో స్టార్‌గా కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్న గోపీచంద్ స‌క్సెస్ ఫుల్‌గా 21 ఇయర్స్ సినీ జర్నీ ని కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ అందరికీ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. చిత్ర పరిశ్రమలో 21 ఏళ్లు..ఈ ప్ర‌యాణంలో తనకు వచ్చిన, తాను నేర్చుకున్న ప్రతీ దానికీ కృతజ్ఞతలనీ , మీ అందరి ప్రేమ, మద్దతు లేకుండా తాను ఈ స్థితిలో ఉండేవాడిని కాదనీ ,తన ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ గోపీచంద్ ట్వీట్ చేశారు. గోపీచంద్ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here