టాలీవుడ్ కు సీనియర్ హీరోయిన్ సదా రీఎంట్రీ

Tollywood Senior Actress Sada Re-Entry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sada,Actress Sada,Senior Actress Sada,Sada Re-Entery In Tollywood,Sada Entery in Movies,Sada Re-Entery in Movies,Sada To Act in Dj Tillu 2 Movie, Sada Re-Entery with Dj Tillu 2 Movie,Senior Actress Bhumika Chawla,Genelia Deshmukh,Sneha,Laila,Senior Actress Working as Character Artists in Movies

బ్లాక్ బస్టర్ “జయం “(2002 ) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన సదా , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “జయం” మూవీ తో కోలీవుడ్ కు , “మోనాలీసా ” మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ ,కన్నడ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో సదా ప్రేక్షకులను అలరించారు. ఒక హిందీ మూవీ లో నటించిన సదా కొన్ని మలయాళ మూవీస్ లో అతిథి పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీనియర్ హీరోయిన్స్ భూమిక , జెనీలియా , స్నేహ , లైలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సదా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో రీ ఎంట్రీ కి సిద్ధంగా ఉన్నారనీ , సూపర్ హిట్ “డీజే టిల్లు” మూవీ సీక్వెల్ “డీజే టిల్లు2” మూవీ లో సదా ఒక కీలక పాత్రకై ఎంపిక అయ్యారనీ సమాచారం. టాలెంటెడ్ యాక్ట్రెస్ సదా కు స్వాగతం పలుకుదాం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =