‘అగ్ని నక్షత్రం’.. ‘ప్రొఫెసర్ విశ్వామిత్ర’గా మోహన్ బాబు..!

Mohan Babu New Movie Look Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mohan Babu,Super Star Mohan Babu,Hero Mohan Babu,Mohan Babu New Movie,Mohan Babu Movie Updates,Mohan Babu Upcoming Movies,Mohan Babu latest Look Out From his Upcoming Movie, Agni Nakshatram,Agni Nakshatram Telugu Movie,Agni Nakshatram Movie,Agni Nakshatram Movie Updates,Agni Nakshatram Mohan Babu New look Released,mohan Babu Upcoming Movie Agni Nakshatram, Mohan Babu New look From Agni Nakshatram Out Now,Mohan Babu Upcoming Movie Agni Nakshatram

ప్రస్తుతం మోహన్ బాబు పలు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే సన్నాఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది నిరాశనే మిగిల్చింది. ఇక ఇప్పుడు మరో సినిమాలో కీలక పాత్రతో వచ్చేస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో మంచు మోహన్ బాబు, లక్ష్మీ ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయితే ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేశారు. అగ్నినక్షత్రం అనే టైటిల్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాాగా ఈసినిమాలోని మోహన్ బాబు లుక్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో మోహన్ బాబు ‘ప్రొఫెసర్ విశ్వామిత్ర’ అనే పాత్రలో కనిపించనున్నారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఉన్నమోహన్ బాబు పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇంకా ఈసినిమాలో మళయాళం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సిద్దిక్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ & మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. డైమండ్ రత్నబాబు స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి కెమెరామెన్ సాయిప్రకాష్, మ్యూజిక్ ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =