“#NTR30 ” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ ?

Janhvi Kapoor To paired up with Jr NTR in NTR30,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Janhvi Kapoor,Bollywood Actress Janhvi Kapoor,Janhvi Kapoor in Tollywood,Janhvi Kapoor Upcming Movie in Tollywood,Janhvi Kapoor with Jr NTR,Janhvi Kapoor To Act with Jr NTR, Janhvi Kapoor Paired with Jr NTR in #NTR30 Movie,NTR30 Movie latest Updates,NTR30 Telugu Movie Latest News,NTR30 New Movie Updates,Janhvi Kapoor and Jr NTR, Janhvi Kapoor and Jr NTR in NTR30 Movie Latest Updates

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30 “మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NTR30 ” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. మొదటి నుంచి దర్శకుడు కొరటాల కు జాన్వీ కపూర్ ను ఎన్టీఆర్ కు జోడీగా నటింప చేయాలని ఉండేది. కానీ ఈ మూవీ లో ఎన్టీఆర్ జోడీగా అలియా భట్ , రష్మిక , సమంత ల పేర్లు వినిపించాయి. తాజాగా “#NTR30 ” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ పేరు బయటకు వచ్చింది. బాలీవుడ్ లో బిగ్ మూవీస్ లో నటించాలనుకొనే జాన్వీ కపూర్ సౌత్ మూవీస్ పై అంతగా ఆసక్తి కనపరచలేదు. బాలీవుడ్ లో పెద్ద సినిమాలన్నీ పరాజయం పొందటం , సౌత్ మూవీస్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించడం తో జాన్వీ తన మనసు మార్చుకుని సౌత్ మూవీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. దర్శకుడు కొరటాలకు టచ్ లో రావడం తో జాన్వీ “#NTR30 ” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగానటించే అవకాశం ఉంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 6 =