ధనుష్ “నానే వరువేన్ “మూవీ న్యూ పోస్టర్ రిలీజ్

Dhanush’s New Movie First Look Poster Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Naane Varuven,Naane Varuven Movie,Naane Varuven Tamil Movie,Naane Varuven First Look Released,Dhanush,Hero Dhanush, Dhanush Upcoming Movie Naane Varuven,Dhanush First Look From Movie Naane Varuven,Dhanush Upcoming Movie Naane Varuven, Dhanush latest Movie Updates,Naane Varuven First Look Released,Dhanush Naane Varuven First look Out Now

తమిళ స్టార్ హీరో ధనుష్ తన సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో “కాదల్ కొండెన్ “, “పుదు పేట్టై” , “మయక్కం ఎన్న ” మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే. దాదాపు 10 సంవత్సరాల తరువాత సెల్వ రాఘవన్ , ధనుష్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కింది. వి క్రియేషన్స్ బ్యానర్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన “నానే వరువేన్ “తమిళ మూవీ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది. ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో ఇందుజ రవిచంద్రన్ , ఎల్లి అవరం కథానాయికలు. సెల్వ రాఘవన్ , ప్రభు , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నానే వరువేన్ “మూవీలో హీరో ధనుష్ నాయకుడు , ప్రతినాయకుడిగా నటించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ లో రెండు పాత్రలలో ఒకటైన కౌ బాయ్ పాత్రకి హీరో ధనుష్ ఆర్చరీ లో ట్రైనింగ్ తీసుకున్నారు. హీరో ధనుష్ బర్త్ డే సందర్భంగా ఒక న్యూ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − six =