“లైగర్” ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ లో 14 మంది లేడీ ఫైటర్స్ తో విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Liger Movie Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Liger,Liger Movie,Liger Telugu Movie,Liger latest Movie Updates,Liger Movie Climax Fight,Vijay Deverakonda,Hero Vijay Deverakonda, Vijay Deverakonda Liger Movie Updates,Vijay Deverkonda,Vijay Deverakonda Final Climax Action Scene,Vijay Deverakonda Climax Action Scene Updates, Vijay Deverakonda Climax Action Scene With 14 Girls in Liger Movie,Vijay Deverakonda Liger Movie Interesting News

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ దేవరకొండ రింగ్ లోకి ఎంటరవుతున్న విజువల్స్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న 14 మంది లేడీ ఫైటర్స్ తో విజయ్ దేవరకొండ “లైగర్” ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్, ఇక క్లైమాక్స్ లో మైక్ టైసన్ తో హాలీవుడ్ రేంజ్ లో బాక్సింగ్ సీన్ “లైగర్ ” మూవీ కి హైలైట్ కానున్నాయని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + eleven =