రణ్ బీర్ కపూర్ ఫేవరెట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

Prabhas is Ranbir Kapoor’s Favourite Pan India Star, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Ranbir Kapoor Favourite Pan India Star, Prabhas, Ranbir Kapoor Says Prabhas is my favourite pan India star, Actor ranbir kapoor, pan india star, Ranbir Kapoor favourite actor, pan indian star prabhas, Prabhas Latest News, Ranbir Kapoor About Prabhas, Ranbir Kapoor, Ranbir Kapoor Latest News Pan India Star

“ఆ అబ్ లౌట్ ఛలే” , “బ్లాక్ ” బాలీవుడ్ మూవీస్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రణ్ బీర్ కపూర్ “సావరియా” మూవీ తో హీరోగా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రణ్ బీర్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. రణ్ బీర్ హీరోగా తెరకెక్కిన “షంషేరా “, “బ్రహ్మాస్త్ర పార్ట్ 1 ” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరొక బాలీవుడ్ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన రణ్ బీర్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “యానిమల్” మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , వాణీ కపూర్ జంటగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ “షంషేరా” హిందీ మూవీ 22 వ తేదీ హిందీ , తెలుగు భాషలలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రణ్ బీర్ తెలుగు మీడియా తో ముచ్చటించారు.రణ్ బీర్ మాట్లాడుతూ .. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన “షంషేరా” మూవీ కథ , తన పాత్ర రెండూ అద్భుతంగా ఉంటాయనీ , ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే అన్ని అంశాలు ఈ మూవీ లో ఉన్నాయనీ, దక్షిణాది ప్రజలు సినిమాలపైన, నటీ నటీనటులపైన చూపే ప్రేమ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందనీ , మంచి కథ దొరికితే తెలుగు మూవీ లో నటించాలని ఉందనీ , తన ఫేవరెట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.