“రామారావుఆన్ డ్యూటీ” రజిష విజయన్ లుక్ రిలీజ్

Ramarao On Duty Second Heroine Look Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramarao On Duty latest Movie Updates,Ramarao On Duty Herione,Ramarao On Duty Second Herione, Ramarao On Duty Movie Second Herione Look Revealed,Ravi Teja Ramarao On Duty Second Herione Look Revealed,Rajisha Vijayan Second Herione For Rama Rao on Duty, Ramarao on Duty Second Herione Rajisha Vijayan Look Revealed,Ravi Teja Ramrao On Duty SEcond Herione Rajisha Vijayan Look Released

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మలయాళ , తమిళ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మలయాళ బ్యూటీ రజిష “రామారావుఆన్ డ్యూటీ” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. రజిష బర్త్ డే సందర్భంగా రజిష స్పెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. క్యూట్ లుక్ తో ఉన్న రజిష పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.