ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో “#RC16 “

#Rc16 Movie In Pre-Production Stage,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #RC16,#RC16 Movie,#RC16 Telugu Movie,#RC16 Movie Latest Updates,Ram Charan,Mega Power Star Ram Charan,Ram Charan Upcoming Movie #Rc16, #RC16 Movie Latest Movie Updates,Ram Charan Upcoming Movies,Ram Charan New Movie Updates,Director Shankar,Director Shankar Upcoming Movie with Ram Charan, Director Shankar Movie with Ram Charan #RC16,Gowtam Naidu Tinnanuri #RC16,Gowtam Naidu Tinnanuri Movie with Ram Charan #RC16,Ram Charan And Gowtam Naidu Tinnanuri New Movie #RC16, #RC16 Pre Productions Works Started,Ram Charan #RC16 Pre Productions Works Started,Thaman S #RC15 Music Updates, Kiara Advani,Sunil,Srikanth,Anjali

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 ” మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#RC15” మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ లో కియారా జాయిన్ అయ్యారు. రామ్ చరణ్ , కియారా ల కాంబినేషన్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను 15 రోజుల పాటు దర్శకుడు చిత్రీకరించనున్నారు. ఈ మూవీ తరువాత సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న “#RC16 ” మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “#RC16 ” మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉంది , స్క్రిప్ట్ సిద్ధంగా ఉందనీ , లొకేషన్స్ కూడా ఫైనలైజ్ అయ్యాయని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =